తులసి మొక్క ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ మొక్క పాములను దూరంగా ఉంచుతుంది.
బంతి మొక్క కూడా ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీని వాసన పాములు తట్టుకోలేవు.
వెల్లుల్లి ఘాటైన వాసన పాములకు పడదు. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల పాములు దూరంగా ఉంటాయి.
రోజ్‌మేరీ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పాములు, కీటకాలు దూరంగా ఉంటాయి.
లావెండర్ సువాసన వెదజల్లే మొక్క. కానీ దీని వాసన పాములకు నచ్చదు.
వార్మ్‌వుడ్ మొక్క ఇంట్లో ఈజీగా పెరుగుతుంది. ఇది పాములను దూరంగా ఉంచుతుంది.
లెమెన్ గ్రాస్ నుంచి వచ్చే ఘాటైన వాసనను పాములు తట్టుకోలేవు.
Oats: ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!
అందమైన నెమలి డిజైన్ చెవిదిద్దులు
Gold: తక్కువ వెయిట్ లో థ్రెడ్ ఇయర్ రింగ్స్
వావ్ అనేలా వధువు కోసం వెండిపట్టీల డిజైన్లు