Telugu

ప్రతిరోజు ఓట్స్ తినడం వల్ల కలిగే 5 లాభాలు ఇవే!

Telugu

షుగర్ లెవెల్స్

ఓట్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడతాయి. 

Image credits: Freepik
Telugu

స్థిరమైన శక్తి

ఓట్స్ తినడం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. స్థిరమైన శక్తి వస్తుంది.

Image credits: social media
Telugu

రక్తపోటు నియంత్రణ

ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. 

Image credits: Getty
Telugu

అతి ఆకలి

ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది.  

Image credits: Getty
Telugu

మలబద్ధకం

ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్, ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.

Image credits: Getty

Apple: రోజూ ఒక యాపిల్ తింటే ఏమౌతుందో తెలుసా?

అవకాడో తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?