దోమలను తరిమికొట్టడానికి మనం వాడే కెమికల్ స్ప్రేలు, కాయిల్స్ ఆరోగ్యానికి చాలా హానికరం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలు ఎలా తరిమి కొట్టాలో తెలుసుకుందాం
Image credits: Getty
Telugu
వేప నూనె
దోమలను తరిమికొట్టడంలో వేప నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, సైన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.
Image credits: stockPhoto
Telugu
ఆ వాసనంటే దోమలకు పడదు
వేపలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వాసన దోమలకు అస్సలు నచ్చదు. వేప నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి దీపం వెలిగించండి. ఆ పొగకు దోమలు వెంటనే ఇంట్లోంచి పారిపోతాయి.
Image credits: Getty
Telugu
వాసన ప్రభావం
వేప నూనెలో ఉండే ఘాటైన వాసన దోమల ఆకలిని, సంతానోత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తుంది.
Image credits: Pixabay
Telugu
వేపాకులు..
వేపలో ఉండే ఈ రసాయనానికి దోమలను తరిమికొట్టే శక్తి ఉంది. ఇది దోమలు కుట్టకుండా నివారించేందుకు 'న్యాచురల్ రిపెల్లెంట్'గా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
ఎక్కువ సేపు రక్షణ
కెమికల్ స్ప్రేలతో పోలిస్తే, వేప నూనె దీపం వెలిగించడం లేదా ఒంటికి రాసుకోవడం వల్ల ఎక్కువ సేపు దోమలు దూరంగా ఉంటాయి.