మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే రెండు పదార్థాలను నీళ్లలో కలిపి ఇంటిని తుడవండి. ఇంట్లో దోమలు లేకుండా పోతాయి.
Image credits: Freepik
Telugu
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కతో కూడా దోమలను లేకుండా చేయొచ్చు. దీని వాసన దోమలకు అస్సలు నచ్చదు కాబట్టి.. దీనివల్ల దోమలు ఇంట్లో ఉండవు.
Image credits: Getty
Telugu
ఎలా ఉపయోగించాలి?
దాల్చిన చెక్కను నీళ్లలో వేసి మరిగించండి. వీటిని బకెట్ నీళ్లలో పోసి ఇంటిని తుడిస్తే ఇంట్లోకి దోమలు రావు. చీమలు రావు.
Image credits: Social Media
Telugu
వినెగర్
వెనిగర్ తో కూడా ఇంట్లో ఉన్న దోమలు పారిపోయేలా చేయొచ్చు. ఇందుకోసం బకెట్ నీళ్లలో ఒక కప్పు వెనిగర్ ను వేసి ఇంటిని తుడవండి. దీనితో ఫ్లోర్ శుభ్రం అవుతుంది. దోమలు కూడా రావు.
Image credits: social media
Telugu
దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?
ఈ రెండు పదార్థాలు సహజమైనవి కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఇవి పిల్లలకు, పెంపుడు జంతువులకు కూడా ఎలాంటి హాని చేయవు.