Telugu

బిర్యానీ ఆకులను ఇందుకోసం కూడా వాడొచ్చు

Telugu

మరకలను పోగొట్టొచ్చు

గిన్నెలను తోమడం చాలా బోరింగ్ పని. ముఖ్యంగా గిన్నెలకు అంటుకున్న కొన్ని మరకలు అస్సలు పోవు. ఇలాంటి వాటిని బిర్యానీ ఆకుతో సులువుగా పోగొట్టొచ్చు. 

Image credits: Getty
Telugu

వేడి నీళ్లు

ఇందుకోసం బిర్యానీ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లలో గిన్నెలను కొద్దిసేపు నానబెట్టాలి. దీనివల్ల మరకలు సులువుగా పోతాయి.

Image credits: Getty
Telugu

దుర్వాసన పోతుంది

చేపలు, గుడ్డు, మాంసం, వెల్లుల్లి వంటి వాసనలను పోగొట్టడానికి కూడా మీరు బిర్యానీ ఆకులను ఉపయోగించొచ్చు అలాగే కట్టింగ్ బోర్ట్, గిన్నెల వాసన కూడా పోయేలా చేయొచ్చు. 

Image credits: Getty
Telugu

బ్యాక్టీరియాను తరిమికొట్టడానికి

బిర్యానీ ఆకులతో దుర్వాసనను మాాత్రమే కాదు.. బ్యాక్టీరియాను కూడా నాశనం చేయొచ్చు. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

సబ్బు అవసరం లేదు

సబ్బు అవసరం లేకుండా మీరు బిర్యానీ ఆకులతోనే కడగొచ్చు. బిర్యానీ ఆకులు పాత్రలకున్న మురికిని తొలగించి పాత్రలను క్లీన్ చేస్తాయి. 

Image credits: Getty
Telugu

కెమికల్స్ ఉండవ్

మనం వాడే సబ్బుల్లో ఎన్నో రకాల కెమికల్స్  ఉంటాయి. ఇవి సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారికి అలెర్జీ కలిగిస్తాయి. అదే మీరు బిర్యానీ ఆకులను వాడితే ఇలాంటి సమస్యలేం ఉండవు. 

Image credits: Getty
Telugu

సువాసన వెదజల్లుతుంది

వంటింట్లో దుర్వాసనను పోగొట్టి, మంచి వాసన రావడానికి బిర్యానీ ఆకు బాగా సహాయపడుతుంది.

Image credits: Getty

హెల్మెట్ ను వేరే వాళ్లకు ఇస్తే ఏమౌతుందో తెలుసా?

కిచెన్ లో చేపల వాసన పోవాలంటే ఇలా చేయండి

పాము కరిచినప్పుడు వెంటనే ఇలా చేయండి

మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి