ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల ఆకలి తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
కడుపులో వేడి తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ప్రతిరోజూ తాగితే కడుపు శుభ్రంగా ఉంటుంది.
టాక్సిన్స్ బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి మంచి శుభ్రత.
రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. గుండెను బలంగా ఉంచే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. హై బీపీ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.
చర్మాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేస్తుంది. రెగ్యులర్‌గా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఉదయం లేదా నిద్రకి ముందు తాగడం మంచిది.
దయం ఖాళీ కడుపుతో తాగడం చాలా మంది. అలాగే రాత్రి పడుకునే ముందు తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఇవి తినకూడదు
షుగర్ పేషెంట్లకు బెస్ట్ జ్యూస్ లు ఇవి
కరివేపాకును ఫ్రిజ్‌లో ఇలా పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది
చపాతీ, పూరీ, దోశ లకు ఈ రెడ్ చట్నీ బాగుంటుంది