Lifestyle
వర్షాకలం, చలికాలం లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. మరి, ఇంట్లో ఆ ఈగలు రాకుండా చేసేదెలా
ఉప్పు నీటిని ఒక బాటిల్‌లోకి తీసుకుని స్ప్రే చేయడం వల్ల ఈగలు దూరంగా ఉంటాయి.
పుదీనా, తులసి ఆకులను నీటిలో కలిపి వంటింట, ఇంటి చుట్టూ స్ప్రే చేయడం వల్ల ఈగలు దూరంగా ఉంటాయి.
రెండు నిమ్మకాయలను సగానికి కోసి, ప్రతి సగంలో 4-5 లవంగాలు పెట్టి ఈగలు ఎక్కువగా ఉండే చోట ఉంచండి.
కమలా తొక్కలను తడిపి ఒక గుడ్డలో చుట్టి ఈగలు ఎక్కువగా ఉండే చోట వేలాడదీయండి.
ఒక కప్పు నీటిలో అల్లం ముక్కను చితకొట్టి కలపండి. అల్లం వాసన ఈగలను దూరం చేస్తుంది.
చాణక్యనీతి: నమ్మక ద్రోహులను ఎలా గుర్తించాలో తెలుసా
చేపల్ని ఇలా ఫ్రై చేస్తే రుచి వేరే లెవెల్ అంతే..
తలనొప్పి పదేపదే వస్తోందా? కారణాలివే
చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవి