ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఈ పండ్లను తింటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు జబ్బులకు దూరంగా ఉంటారు.
Image credits: Getty
Telugu
ఆపిల్స్
చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లలో ఆపిల్ ఒకటి. ఈ పండులో ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Image credits: Getty
Telugu
దానిమ్మలు
దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ పండును తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
జామకాయలు
చలికాలంలో జామ కాయను కూడా ఖచ్చితంగా తినాలి. దీనిలో ఫైబర్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా.. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Getty
Telugu
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో ఈ పండును తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే చర్మం హెల్తీగా ఉంటుంది.