Lifestyle
తరచూ తలనొప్పి వస్తుందా? దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి.
నీళ్ళు తక్కువగా తాగడం వల్ల కలిగే డీహైడ్రేషన్ తలనొప్పికి ఒక కారణం కావచ్చు.
హార్మోన్ల మార్పులు కూడా తలనొప్పికి కారణం. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు మారుతూ ఉంటాయి. ఇది కూడా తలనొప్పికి కారణం.
కంప్యూటర్, మొబైల్ ఎక్కువసేపు వాడినా తలనొప్పి వస్తుంది.
తరచూ వచ్చే కొన్ని తలనొప్పులు బ్రెయిన్ ట్యూమర్ లక్షణం అని నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పితో పాటు ఇతర లక్షణాలు ఉంటే వాటిని తేలికగా తీసుకోకూడదు.
చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవి
రాత్రిపూట అస్సలు తినకూడనివి ఇవే
ముఖానికి సబ్బు వాడితే ఏమౌతుంది?
మునగాకు తింటే ఏమౌతుందో తెలుసా