Lifestyle
చాలా మంది వాగ్దానాలు చేస్తారు. కానీ నిలబెట్టుకోరు. ఇచ్చిన మాటలను మర్చిపోయేవారిని అస్సలు నమ్మకూడదట.
విమర్శించేవారు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది.
చాలా మంది మన సుఖంలో తోడుంటారు కానీ దుఃఖంలో కనిపించరు. స్వార్థం కోసం స్నేహం చేసేవారు నిజమైన స్నేహితులు కాదు.
మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే, మీ గురించి కూడా ఇతరులతో అలాగే మాట్లాడతారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలి.
అతిగా పొగిడితే అనుమానించాలి. అలాంటివారు స్వార్థపరులై ఉంటారు.
కొద్ది మందిని నమ్మాలి, కానీ పూర్తిగా నమ్మకూడదు. ఎవరైనా మోసం చేసే గుణం చూపిస్తే వెంటనే గుర్తించాలి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
చేపల్ని ఇలా ఫ్రై చేస్తే రుచి వేరే లెవెల్ అంతే..
తలనొప్పి పదేపదే వస్తోందా? కారణాలివే
చలికాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవి
రాత్రిపూట అస్సలు తినకూడనివి ఇవే