కీరదోసకాయ ముక్కలను కళ్లపై పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను వేగంగా తగ్గించడానికి సహాయపడతాయి.
ఐస్ క్యూబ్స్ తీసుకుని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేయండి. ఈ పద్ధతి కళ్ల కింద నలుపు రంగును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
అలోవెరా జెల్ తీసుకుని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేయండి. కలబంద గుజ్జు కళ్ల కింద ఉండే నల్లటి మచ్చలను సులభంగా తొలగిస్తుంది.
గ్రీన్ టీ బ్యాగులు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. వీటిని వాడటం వల్ల కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు కూడా క్రమంగా మాయమవుతాయి.
బాదం నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ నూనెతో కళ్ల చుట్టూ మసాజ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య సులభంగా దూరమవుతుంది.
రెండు కాటన్ ప్యాడ్లను చల్లటి పాలలో ముంచి కళ్లపై పెట్టుకోండి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోండి.
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ సింపుల్ రెమిడీ ట్రై చేయండి
Footwear: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!
Gold Studs: 2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు