Telugu

ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు

Telugu

లోటస్ డిజైన్ మెట్టెలు

తామర పువ్వు ఆకారంలో ఉండే ఈ మెట్టెలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆకుపచ్చ కుందన్ లేదా స్టోన్ వర్క్ ఈ డిజైన్‌కు మరింత అందాన్ని ఇస్తుంది.

Image credits: chat gpt and pinterest
Telugu

ఫ్లోరల్ స్టోన్ వర్క్ మెట్టెలు

పూల ఆకారం, రంగురంగుల స్టోన్స్‌తో డిజైన్ చేసిన ఈ మెట్టెలు భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి సరైన ఎంపిక. సింపుల్‌గా ఉన్నా పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: silver_store_matapayals instagram
Telugu

మువ్వల మెట్టెలు

మెట్టెలకు చిన్న మువ్వలు జోడిస్తే ఆ ట్రెడిషనల్ లుక్ మరింత హైలైట్ అవుతుంది. పట్టీలతో పాటు ఈ మువ్వల మెట్టెలు వేసుకుంటే పాదాలకు సంప్రదాయ కళ వస్తుంది.

Image credits: silver_store_matapayals instagram
Telugu

మోడ్రన్ టో-రింగ్స్

ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు లేదా వెస్ట్రన్, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి వేసుకునేందుకు ఈ మోడ్రన్ మెట్టెలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. మీ భార్యకు ఇవి కచ్చితంగా నచ్చుతాయి.

Image credits: Instagram
Telugu

పీకాక్ డిజైన్ మెట్టెలు

భారతీయ ఆభరణాల్లో నెమలి డిజైన్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వెండితో చేసిన ఈ పీకాక్ డిజైన్ మెట్టెలు ట్రెడిషనల్, రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: Instagram

Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Water Bottle Lines: వాటర్ బాటిల్ పై వంకర గీతలు ఎందుకుంటాయి?

Beads Necklace:ముత్యాలు,పూసలతో అదిరిపోయే నక్లెస్ డిజైన్లతో రాయల్ లుక్

Blouse Back Designs:ఏ చీరకు అయినా పర్ఫెక్ట్ గా సూటయ్యే బ్లౌజు డిజైన్లు