తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్టైలిష్ చెప్పులు.. ఇవిగో!
life Sep 18 2026
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
ఎంబ్రాయిడరీ ఫ్లాట్స్
దారం, జరీ వర్క్‌తో వచ్చే ఈ ఫ్లాట్ చెప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయి. పండగలు, ఫంక్షన్ల సమయంలో చీరలు, లెహంగాలపైకి ఇవి వేసుకుంటే అదిరిపోతాయి.
Image credits: Pinterest
Telugu
బ్రెయిడెడ్ స్టైల్ ఫ్లాట్స్
లెదర్ లేదా ఫ్యాబ్రిక్ అల్లకంతో ఉండే ఈ చెప్పులు రిచ్ లుక్ ఇస్తాయి. ఫార్మల్స్, క్యాజువల్ డ్రెస్సులపైకి ఇవి బెస్ట్ ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
టీ-స్ట్రాప్ క్లాసిక్ ఫ్లాట్స్
టీ షేప్‌లో ఉండే ఈ చెప్పులు పాదాలకు మంచి గ్రిప్ ఇస్తాయి. షార్ట్స్, స్కర్ట్స్, వెస్ట్రన్ డ్రెస్సులపైకి ఇవి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
Image credits: Pinterest
Telugu
ట్రాన్స్‌పరెంట్ ఫ్లాట్స్
ప్రస్తుతం ట్రాన్స్‌పరెంట్ స్ట్రాప్ చెప్పుల ట్రెండ్ నడుస్తోంది. ఏ రంగు డ్రెస్ తో అయినా ఇవి చక్కగా సెట్ అయిపోతాయి.
Image credits: Pinterest
Telugu
బోహోస్టైల్ ఫ్లాట్స్
చిన్న చిన్న కుచ్చులు, రంగురంగుల దారాలతో ఉండే బోహో చెప్పులు నేటితరం అమ్మాయిలకు మంచి ఎంపిక. ఇవి మీ లుక్‌ని చాలా ట్రెండీగా మార్చేస్తాయి.
Image credits: Pinterest
Telugu
స్టైలిష్ బో ఫ్లాట్స్
ముందు భాగంలో అందమైన 'బో' డిజైన్ ఉండే ఈ స్లైడర్స్ వేసుకోవడం చాలా ఈజీ. సాయంత్రం వాకింగ్ లేదా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లేటప్పుడు వేసుకోవడానికి ఇవి బాగుంటాయి.