Telugu

2 గ్రాముల్లోనే వచ్చే గోల్డ్ చెవి కమ్మలు

Telugu

మినీ స్టడ్స్

కాలేజీ అమ్మాయిలకు ఈ చిన్న హార్ట్ షేప్ స్టడ్స్ చక్కగా ఉంటాయి. ఇవి కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి.

Image credits: instagram
Telugu

మీనాకారి గోల్డ్ స్టడ్స్

ఈ మీనాకారీ గోల్డ్ స్టడ్స్ చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. ఇవి మీకు స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram
Telugu

గోల్డ్ జాలిదార్ టాప్స్

మహిళలు ఈ బంగారు జాలిదార్ టాప్స్ పెట్టుకుంటే ఎంతో స్పెషల్‌గా అందంగా ఉంటారు.

Image credits: instagram
Telugu

స్టైలిష్ స్టడ్స్

ఆధునిక అమ్మాయిలకు ఈ స్టైలిష్ స్టడ్స్ నప్పుతాయి. రెండు గ్రాముల్లో వచ్చే మంచి ఫ్యాషనబుల్ లుక్ మీ సొంతం అవుతుంది.

Image credits: social media
Telugu

గోల్డెన్ బాల్ స్టడ్స్

సింపుల్ లుక్ కోసం ఈ గోల్డెన్ బాల్ స్టడ్స్ పెట్టుకుంటే అందంగా ఉంటారు. కేవలం 2 గ్రాముల్లోనే వచ్చే ఈ చెవిపోగులు అందంగా ఉంటాయి.

Image credits: social media
Telugu

మినీ ఫ్లవర్ స్టైల్ స్టడ్స్

ఫ్లోరల్ డిజైన్‌లో వచ్చే ఈ ఇయర్ రింగ్స్ ఎంతో అందంగా ఉంటాయి. డైలీ వేర్‌గా వాడుకోవడానికి ఇవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Image credits: Our own
Telugu

రంగు రాళ్లతో

గ్రీన్, బ్లూ రంగుల్లో ఉన్న రాళ్లతో నిండిన స్టడ్స్ ఇవి. ముఖానికి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Rudradhan

Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు

Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Water Bottle Lines: వాటర్ బాటిల్ పై వంకర గీతలు ఎందుకుంటాయి?

Beads Necklace:ముత్యాలు,పూసలతో అదిరిపోయే నక్లెస్ డిజైన్లతో రాయల్ లుక్