Telugu

ఈ చిట్కాలతో మీ జట్టు ఎప్పటికీ తెల్లబడదు !

Telugu

ఉసిరి, కొబ్బరి నూనె

ఉసిరి జుట్టుని నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరి, కొబ్బరి నూనె కలిపి మిశ్రమం తయారు చేసి, జుట్టుకి రాసుకుని, రాత్రంతా ఉంచి, ఉదయం తలస్నానం చేయండి.

Telugu

కరివేపాకు, కొబ్బరి నూనె

కరివేపాకులో ఉండే గుణాలు జుట్టుకి సహజమైన రంగునిస్తాయి. కరివేపాకుని కొబ్బరి నూనెలో మరిగించి, చల్లారనివ్వండి. ఈ నూనెతో జుట్టుకి మసాజ్ చేసి, కొంత సమయం తర్వాత తలస్నానం చేయండి.

Telugu

ఉల్లి రసం

ఉల్లిపాయ రసం తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయని తురిమి రసం తీసుకోండి. ఈ రసాన్ని జుట్టుకి రాసుకుని 30-45 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

Telugu

మెహందీ, కాఫీ పేస్ట్

మెహందీ, కాఫీ పేస్ట్ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మెహందీలో కాఫీ కలిపి నీళ్లతో పేస్ట్ చేయండి. దీన్ని జుట్టుకి రాసుకుని 2-3 గంటల తర్వాత తలస్నానం చేయండి.

Telugu

నువ్వులు, అవిసె గింజలు

నువ్వులు, అవిసె గింజలను పొడి చేసి, పేస్ట్‌లా చేసి జుట్టుకి రాసుకోండి. తర్వాత తలస్నానం చేయండి. ఇది జుట్టుని నల్లగా, బలంగా ఉంచుతుంది.

Telugu

టీ డికాషన్

టీ డికాషన్ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. టీని నీళ్లలో మరిగించి, చల్లారిన తర్వాత జుట్టుకి రాసుకోండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

Telugu

కరివేపాకు, పెరుగు

కరివేపాకు పేస్ట్‌లో పెరుగు కలిపి జుట్టుకి రాసుకోండి. 30-40 నిమిషాలు ఉంచి తలస్నానం చేయండి. ఇది జుట్టుని నల్లగా, మెరిసేలా చేస్తుంది.

Telugu

బంగాళదుంప తొక్కల నీరు

బంగాళాదుంప తొక్కలను మరిగించి ఆ నీటిని జుట్టుకి రాసుకోండి. ఇది జుట్టుని నల్లగా మారుస్తుంది.

కురుక్షేత్రంలో ఎవరి రథం గాల్లో ప్రయాణించేదో తెలుసా?

పాలు తాగిన తర్వాత ఇవి మాత్రం తినకూడదు

రిపబ్లిక్ డే : ట్రైకలర్ లో బ్రేక్ ఫాస్ట్ లు చూస్తారా?

నాకు పురుషులంటే ఇష్టం. భక్తుడి మాటలకి అవాక్కయిన బాబా