బేసన్ పిండిని మూడు భాగాలుగా విభజించి, ఒకదానికి పాలకూర పేస్ట్, రెండోదానికి క్యారెట్ పేస్ట్, మూడోదాన్ని తెల్లగా ఉంచి, ఆవిరిపై వేడి చేయాలి. ట్రై కలర్ డోక్లా రెడీ
ఇడ్లీ పిండిని మూడు భాగాలుగా విభజించి, ఒకదానికి పాలకూర పేస్ట్, రెండోదానికి క్యారెట్ పేస్ట్, మూడోదాన్ని తెల్లగా ఉంచి, ఆవిరిపై వేడి చేయాలి.
గోధుమ పిండిని మూడు భాగాలుగా విభజించి, ఒకదానికి పాలకూర పేస్ట్, రెండోదానికి క్యారెట్ పేస్ట్, మూడోదాన్ని తెల్లగా ఉంచి, పరాఠాలు చేసుకోవాలి.
బ్రెడ్ ముక్కలపై పచ్చడి, పన్నీర్/మయోన్నైస్, క్యారెట్ పేస్ట్ రాసి, శాండ్విచ్ లా చేసి, త్రికోణ ఆకారంలో కట్ చేసుకోవాలి.
బొప్పాయి/ఆరెంజ్, బనానా, ద్రాక్ష/కివీ లాంటి పండ్లను తీసుకుని, తిరంగా ఆకారంలో అమర్చుకోవాలి.