పాలు, అరటిపండు కలిపి తినడం సర్వసాధారణం. కానీ, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం కూడా వస్తుంది.
పాలతో కలిపి నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
పుచ్చకాయ వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను పాలతో కలిపి తింటే, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి.
పాలు, కారం ఎక్కువైన ఆహారం కలిపి తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
చేప, పాలు కలిపి తింటే చర్మ అలెర్జీలు, జీర్ణ సమస్యలు వస్తాయి.
గుడ్డు, పాలు కలిపి తింటే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
పాలతో కలిపి పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు తింటే కాల్షియం శోషణ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆహారంలో మార్పులు చేసే ముందు ఆరోగ్య నిపుణుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
పాలలో వీటిని కలుపుకుని తాగండి.. చాలా మంచిది
సబ్జా, చియా సీడ్స్ రెండింటిలో ఏది మంచిది?
ఆరోగ్య సిరి.. ఉసిరి, పసుపు జ్యూస్!
మొక్కజొన్న.. చిరుతిండి కాదు.. పోషకాలు మెండు!