మీకు గోల్డెన్ నెయిల్స్ కావాలంటే, ఇలాంటి నెయిల్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇవి క్లాసిక్ లుక్ ఇస్తాయి.
సిల్వర్ ఫినిషింగ్‌తో ఉండే ఈ అడ్జస్టబుల్ నెయిల్ రింగ్ ఏ వేలి సైజుకైనా సరిపోతుంది. ఇది ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులన్నింటికీ సూట్ అవుతుంది.
మీకు గ్లామరస్ లుక్ కావాలంటే, స్టోన్ వర్క్ ఉన్న డిజైనర్ నెయిల్ రింగ్స్ ఎంచుకోండి. చిన్న గోళ్లపై కూడా ఈ డిజైన్ అదిరిపోయే పార్టీ వైబ్ ఇస్తుంది.
మీరు మీ గోళ్లకు గ్లామరస్ లుక్ ఇవ్వాలనుకుంటే, అమెరికన్ డైమండ్స్‌తో అలంకరించిన ఈ నెయిల్ రింగ్స్ కొనండి.
ఈ స్టోన్ స్టడెడ్ క్రౌన్ స్టైల్ నెయిల్ రింగ్ చిన్న గోళ్లకు కూడా రాయల్, ఎస్తెటిక్ లుక్ ఇస్తుంది.
ఈ వింటేజ్ గోల్డ్ ఫినిష్ నెయిల్ రింగ్.. లాంగ్ ఎక్స్‌టెన్షన్ స్టైల్‌లో చాలా రాయల్, యూనిక్ లుక్ ఇస్తుంది.
Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..
Dates Benefits: రోజుకు రెండు ఖర్జూరాలు తింటే కలిగే 7 లాభాలు ఇవే!
Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం