Telugu

మెహందీతో మదర్స్ డే టాటూలు.. అమ్మ కోసం

Telugu

మదర్స్ డే టాటూ మెహందీ

మదర్స్ డే రోజున తల్లి, బిడ్డల బంధాన్ని చూపించేలా ఇలాంటి టాటూ మెహందీ వేసుకోవచ్చు. ఇందులో మెహందీతో టాటూ లాంటి ఆర్ట్ వేశారు. 

Image credits: AI
Telugu

మినీ టాటూ మెహందీ డిజైన్

మదర్స్ డే రోజున మీ మణికట్టుపై తల్లి, బిడ్డ స్కెచ్‌ను చిన్నగా వేసి, మెహందీతో 'మా' అని రాసుకోవచ్చు. పైన చిన్న రెడ్ హార్ట్ కూడా వేస్తే ప్రేమ పొంగుతుంది.

Image credits: Pinterest
Telugu

క్యూట్ టాటూ మెహందీ డిజైన్

ఒక తల్లి తన పిల్లలను ఒడిలో పట్టుకున్న స్కెచ్‌ను కూడా మెహందీతో వేయించుకోవచ్చు. దీనితో పాటు కొన్ని సీతాకోకచిలుకలు, హార్ట్ షేప్స్ వేసి, కింద పుట్టిన తేదీ కూడా రాసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

బ్యాక్ హ్యాండ్ మెహందీ టాటూ

అబ్బాయిల చేతిపై ఈ మెహందీ టాటూ చక్కగా ఉంటుంది. మదర్స్ డే రోజున మీరు ఈ తరహా మెహందీ వేయించుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

మామ్ డాడ్ టాటూ మెహందీ

మదర్స్ డే రోజున మీ అమ్మ, నాన్న ఇద్దరి కోసం మీరు ఈ టాటూ మెహందీ వేయించుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

పోర్ట్రెయిట్ టాటూ మెహందీ

మణికట్టుపై మెహందీతో మీరు పోర్ట్రెయిట్ టాటూ డిజైన్‌ను కూడా వేయించుకోవచ్చు. ఇందులో ఒక తల్లి తన పిల్లలను ఒడిలో పట్టుకుని ఉంది. 

Image credits: AI
Telugu

షాడో టాటూ మెహందీ ట్రై చేయండి

 స్క్వేర్ షేప్‌లో ఉండే షాడో మెహందీ టాటూ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక స్క్వేర్ గీసి, మధ్యలో హార్ట్ షేప్ వేశారు. 

Image credits: Pinterest
Telugu

హార్ట్ షేప్ మెహందీ టాటూ

చిన్నగా, క్రియేటివ్‌గా ఉండే మెహందీ కోసం ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. ఇందులో హార్ట్ షేప్ పైన మెహందీతో డిటైలింగ్ చేశారు. మధ్యలో తల్లి, కొడుకు స్కెచ్ వేశారు.

Image credits: AI

Glass Bangles: అమ్మాయిల కోసం అందమైన గాజులు.. ట్రెడిషనల్ లుక్‌ మీ సొంతం

Hair Fall: ఇదొక్కటి చేసినా... ఎండాకాలంలో జుట్టు రాలడం ఆగిపోతుంది

Gold Earrings: 3 గ్రాముల్లో వచ్చే స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో

Silver Anklet: సొగసైన వెండి పట్టీలు.. బడ్జెట్ ధరలోనే..