అమ్మాయిల కోసం అందమైన గాజులు.. ట్రెడిషనల్ లుక్ మీ సొంతం
life May 05 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
మట్టి గాజుల డిజైన్లు
మట్టి గాజులు చేతులకు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలా చేతులకు నిండుగా గాజులు వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
గ్రీన్ కలర్ గాజులు
గ్రీన్ కలర్ గాజులకు డిమాండ్ ఎక్కువ. మహిళల చేతులకు ఈ రంగు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ప్లెయిన్ గ్రీన్ గాజులతో పాటు వేరే రంగు గాజులను కూడా జత చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
గోల్డెన్, సిల్వర్ గాజుల కాంబినేషన్
గోల్డ్, సిల్వర్ కలర్ కాంబినేషన్ గాజులు చేతులకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఏ డ్రెస్‌కైనా చక్కగా నప్పుతాయి.
Image credits: pinterest
Telugu
మల్టీకలర్ ప్లెయిన్ గాజులు
పండగలు లేదా పెళ్లిళ్లకు చేతుల నిండా గాజులు వేసుకోవాలనుకుంటే, మల్టీకలర్ ప్లెయిన్ గాజులు మంచి ఎంపిక. మధ్యమధ్యలో గోల్డెన్ లేదా ముత్యాల గాజులను జత చేయవచ్చు.
Image credits: pinterest
Telugu
బ్లూ, సిల్వర్ గాజుల సెట్
ఎలిగెంట్, క్లాసిక్ లుక్ కావాలంటే, సిల్వర్ గాజుల మధ్యలో బ్లూ కలర్ గోల్డెన్ వర్క్ ఉన్న గాజులను జత చేయవచ్చు. ఈ గాజుల సెట్ క్యూట్ లుక్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
మెరూన్ కలర్ ప్లెయిన్ గాజులు
మెరూన్ కలర్ గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. మధ్య మధ్యలో గోల్డ్ కలర్ గాజులు జత చేస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
జెల్లీ గ్లిట్టర్ గాజులు
ప్రస్తుతం జెల్లీ గ్లిట్టర్ గాజుల ట్రెండ్ నడుస్తోంది. జెల్లీ గాజులపై ఉన్న గ్లిట్టర్ వర్క్ వీటికి ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది.