Telugu

3 గ్రాముల్లో వచ్చే స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో

Telugu

ఫ్లోరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్

వైట్ స్టోన్స్ పొదిగిన ఇలాంటి సింపుల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతాయి. 

Image credits: Cartlane Instagram
Telugu

లీఫ్ షేప్ స్టోన్ స్టడ్స్

చిన్నగా, స్టైలిష్‌గా ఉండే స్టడ్స్ కావాలంటే, మూడు గ్రాముల కన్నా తక్కువ బరువులోనే ఈ అందమైన డిజైన్ ఎంచుకోవచ్చు. ఇవి రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.

Image credits: Cartlane Instagram
Telugu

సెమీ సర్కిల్ స్టోన్ ఇయర్ రింగ్స్

సెమీ సర్కిల్ స్టోన్ ఇయర్ రింగ్స్.. తెలుపు, ఆకుపచ్చ రాళ్లతో అదిరిపోయే లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి.

Image credits: Cartlane Instagram
Telugu

రౌండ్ డ్రాప్ స్టోన్ ఇయర్ రింగ్స్

రౌండ్ షేప్‌లో ఉండే ఈ డ్రాప్ ఇయర్ రింగ్స్ మోడ్రన్, స్టైలిష్ లుక్ ఇస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. 

Image credits: Cartlane Instagram
Telugu

పింక్ స్టోన్ స్టడ్స్

పింక్ స్టోన్స్‌తో అందంగా డిజైన్ చేసిన ఈ స్టడ్స్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటాయి. యూనిక్ లుక్ ఇస్తాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.

Image credits: Cartlane Instagram
Telugu

హాఫ్ మూన్ స్టోన్ స్టడ్స్

క్యూట్, స్టైలిష్ ఇయర్ రింగ్స్ కావాలంటే, ఇలాంటి హాఫ్ మూన్ షేప్ డిజైన్ తీసుకోవచ్చు. కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి.

Image credits: Cartlane Instagram
Telugu

పెర్ల్ డిజైన్ రౌండ్ స్టడ్స్

ముత్యాలు, స్టోన్స్‌తో చేసిన ఈ అందమైన రౌండ్ షేప్ స్టడ్స్ చెవులకు నిండుగా ఉంటాయి. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఆప్షన్. 

Image credits: Cartlane Instagram

Silver Anklet: సొగసైన వెండి పట్టీలు.. బడ్జెట్ ధరలోనే..

Blouse Designs: పొట్ట కనిపించకుండా ఫుల్ కవర్ చేసే బ్లవుజు డిజైన్లు

Kasula Necklace:స్టైలిష్ డిజైన్ లో కాసుల నెక్లెస్.. చూస్తే వావ్ అంటారు

Halterneck Blouse: ఈ బ్లౌజ్ వేసుకుంటే నెక్లెస్ అవసరమే ఉండదు!