Telugu

డైలీవేర్ కి బెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!

Telugu

హంస డిజైన్ ఇయర్ రింగ్స్

సింపుల్, స్టైలిష్ లుక్ కోసం హంస డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి అందంగా ఉంటాయి. ఎక్కువకాలం మన్నుతాయి.

Image credits: pinterest
Telugu

ఇంటర్ లింకింగ్ ఇయర్ రింగ్స్

మోడ్రన్ లుక్ ఇష్టపడేవారికి ఇంటర్ లింకింగ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

ముత్యాల కమ్మలు

వైట్ స్టోన్స్, ముత్యంతో ఉన్న గోల్డ్ టాప్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. ఇవి అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

సూదీదారం స్టైల్ ఇయర్ రింగ్స్

సన్నటి చైన్, స్టార్స్ తో ఉన్న సూదీదారం స్టైల్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: Instagram
Telugu

డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్

సింపుల్ డిజైన్స్ ఇష్టపడేవారికి డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి రోజూవారీ వాడకానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

హూప్ స్టైల్ ఇయర్ రింగ్స్

స్టోన్స్ పొదిగిన హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. స్కూల్ పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.

Image credits: paxtonsjewelry instagram

Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!

కరివేపాకులు వీరు తింటే ఎంత ప్రమాదమో

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్

Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!