జీన్స్‌పైకి టాప్, చీరపైకి ఈ బ్లౌజ్ చక్కగా నప్పుతుంది. ఈ బస్టియర్ క్రాప్ టాప్‌ను రూ.500 లోపే దొరుకుతుంది.
Image credits: instagram- mogradesigns
Telugu
రఫుల్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్
రఫుల్స్‌తో ఉన్న ఈ కార్సెట్ టాప్.. స్కిన్ ఫిట్ జీన్స్‌తో ధరిస్తే బోల్డ్‌గా, ప్లెయిన్ చీరతో కడితే చాలా సెన్సీగా కనిపిస్తుంది.
Image credits: instagram- mogradesigns
Telugu
కార్సెట్ టాప్
కార్సెట్ టాప్ ఇది. స్లీవ్‌లెస్ డిజైన్ నుంచి నార్డ్ ప్యాటర్న్ వరకు ఇందులో చాలా రకాలు దొరుకుతాయి. మీరు దీన్ని రూ.350 నుంచి రూ.600 మధ్య ధరలో కొనుగోలు చేయవచ్చు.
Image credits: instagram- mogradesigns
Telugu
స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ టాప్
బ్రాడ్ స్లీవ్స్‌తో ఉండే ఈ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ టాప్.. జీన్స్‌తో పాటు ప్రింటెడ్, ఇక్కత్, షిఫాన్ చీరలకు కూడా కొత్త అందాన్ని ఇస్తుంది.
Image credits: instagram- mogradesigns
Telugu
పఫ్ స్లీవ్ స్వీట్‌హార్ట్ నెక్ బ్లౌజ్
జీన్స్ అయినా, చీర అయినా.. పఫ్ స్లీవ్స్ ఉన్న ఈ షార్ట్ బ్లౌజ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్‌తో ఉన్న ఈ ప్యాటర్న్ ఆన్లైన్‌లో కూడా కొనవచ్చు.
Image credits: instagram- mogradesigns
Telugu
ప్రింటెడ్ కార్సెట్ టాప్
ఈ ప్రింటెడ్ కార్సెట్ బ్లౌజ్.. స్టైల్, ఫ్యాషన్‌కు అద్భుతమైన కాంబినేషన్. మీరు కూడా కాస్త భిన్నంగా, కొత్తగా కనిపించాలనుకుంటే దీన్ని ఎంచుకోండి.
Image credits: instagram- mogradesigns
Telugu
వెస్ట్‌కోట్ స్టైల్ పెప్లమ్ టాప్
ఈ బ్లౌజ్ వెస్ట్‌కోట్ స్టైల్‌లో ఉంటుంది. దీనికి పైన కీ హోల్ నెక్, కింద బటన్లు ఇచ్చారు. దీనిపై ఉన్న లోటస్ ప్రింట్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తోంది.