బేకింగ్ సోడాలో కొన్ని నీటి బిందువులు కలిపి పేస్ట్‌లా చేసి, మిక్సీలో మరకలు ఉన్న చోట రుద్ది, ఆ తరువాత కొంత సమయం తరువాత శుభ్రం చేయాలి.
2 స్పూన్ల వైట్ వెనిగర్‌తో కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ జార్‌లో పోసి ఒకసారి గ్రైండ్ చేస్తే జార్‌లో ఉన్న మొండి మరకలు పోతాయి.
మిక్సీ జార్‌ను నీటితో కడిగి, లోపల నిమ్మ తొక్కను ఉంచండి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
నిమ్మరసంలో ఒక స్పూన్ ఉప్పు కలిపి మరకలు ఉన్న చోట రాసి కొంత సమయం తర్వాత కడగాలి.
మిక్సీని, దాని జార్‌ను ప్రతిసారీ ఉపయోగించిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో శుభ్రం చేస్తే మరకలు పడవు.
మిక్సీ , దాని జార్‌ను శుభ్రం చేసేటప్పుడు రసాయనాలు లేదా గరుకు స్క్రబ్బర్‌లను ఉపయోగించవద్దు.
డిష్ వాషింగ్ లిక్విడ్, డిటర్జెంట్ పౌడర్ , వెనిగర్‌లను కలిపి మరకలు ఉన్న చోట రాసి మెల్లగా రుద్ది శుభ్రం చేయండి.
మిక్సీని, దాని జార్‌ను శుభ్రం చేసిన తర్వాత వెంటనే ఉపయోగించవద్దు. బాగా ఆరిన తర్వాత, తక్కువ వేగంతో ప్రారంభించి, ఆపై క్రమంగా వేగాన్ని పెంచండి.
మీరు వాడుతోన్న టీ పౌడర్ అసలైందేనా.?
బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్!
Osteoporosis: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీలో ఆ లోపం ఉన్నట్లే..
మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే..