Telugu

మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ఈ ప్రమాదంలో ఉన్నట్టే..

Telugu

చర్మంపై చిన్న గడ్డలు

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ముఖం, మెడలో చిన్న పసుపు గడ్డలు లేదా బొడిపెలు వస్తాయి.

Image credits: Getty
Telugu

కళ్ళ చుట్టూ మచ్చలు

మీ కళ్ళ చుట్టూ, కనురెప్పల చుట్టూ పసుపు లేదా లేత బ్రౌన్ మచ్చలు ఉంటే అది అధిక కొలెస్ట్రాల్ కి సంకేతం.

Image credits: Getty
Telugu

కనుగుడ్డు చుట్టూ వలయం

కనుగుడ్డు చుట్టూ లేత తెలుపు లేదా బూడిద రంగు వలయం కనిపిస్తే అది కూడా అధిక కొలెస్ట్రాల్ కి సంకేతం.

Image credits: our own
Telugu

అయిల్ స్కీన్

ముఖం మీద, ముఖ్యంగా ముక్కు, నుదుటి చుట్టూ అధిక నూనె ఉండటం అధిక కొలెస్ట్రాల్‌కి ఒక సంకేతం. 

Image credits: Getty
Telugu

మొటిమల సమస్యలు

ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా కూడా తరచుగా మొటిమల సమస్యలు వస్తే అది అధిక కొలెస్ట్రాల్ వల్లనే కావచ్చు. 

Image credits: Getty
Telugu

పెదవుల రంగు మార్పు

అధిక కొలెస్ట్రాల్ వల్ల పెదవుల రంగు ముదురు నీలం రంగులోకి మారుతుంది. పెదవుల అంచులు కూడా ఉబ్బుతాయి. ఇది రక్త ప్రసరణలో అడ్డంకులకు సంకేతం.

Image credits: Getty
Telugu

ముడతలు

చిన్న వయసులోనే ముఖంలో ముడతలు పడితే అది చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటానికి కారణం.

Image credits: Getty

జిమ్‌కి వెళితే.. వ్యాయామానికి ఎంత సమయం తరువాత ఆహారం తీసుకోవాలో తెలుసా?

Blood Pressure: బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి

Hormones : హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి

Metabolic Rate : మెటబాలిజం పెరగాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి!