ఆస్టియోపోరోసిస్ వల్ల ఎముకలు బలహీనపడుతాయి. దీంతో ఎముకల నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గోళ్ళు పెళుసుగా మారడం లేదా విరిగిపోవడం , ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం ఆస్టియోపోరోసిస్ లక్షణమే.
వెన్నెముక పగుళ్లు, ఎత్తు తగ్గడం, భంగిమలో మార్పులు వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలు.
అలసట, శరీర నొప్పులు ఆస్టియోపోరోసిస్ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించండి.
పాలు, పెరుగు, వెన్న, జున్ను, ఆకుకూరలు, గుడ్లు, చేపలు, బాదం, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి పోషకాహరం తీసుకోవాలి.
మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే..
జిమ్‌కి వెళితే.. వ్యాయామానికి ఎంత సమయం తరువాత ఆహారం తీసుకోవాలో తెలుసా?
Blood Pressure: బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే.. వెంటనే ఇలా చేయండి
Hormones : హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి