టీష్యూ పేపర్‌పై కొద్దిగా టీ పౌడర్ వేసి, దానిపై కొన్ని నీటి బిందువులు వేసి, ఎండలో ఉంచండి. టీష్యూపై నూనెలా కనిపిస్తే అది కల్తీ.
ఒక గ్లాసు చల్లటి నీటిలో 2 స్పూన్ల టీ పౌడర్ వేసి కొంతసేపు అలాగే ఉంచండి. నీరు రంగు మారితే అది కల్తీ అని అర్థం.
ఒక గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంత టీ పౌడర్ కలపండి. టీ పౌడర్ ఆరెంజ్ రంగులోకి మారితే అది కల్తీ.
కొంత టీ పౌడర్‌తో హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కలిపి కొంతసేపు అలాగే ఉంచండి. టీ పౌడర్ ముక్కలైతే అది కల్తీ అని అర్థం చేసుకోవాలి.
కల్తీ టీ పౌడర్‌లో కృత్రిమ రంగులు ఉండటం వల్ల అవి మీ ఆరోగ్యానికి హానికరం.
టీ పౌడర్ సాధారణ టీ వాసన లేకుండా వేరే వాసన ఉంటే అది కల్తీ.
కొద్దిగా టీ పౌడర్‌ను చేతులతో రుద్దండి. మీ చేతులు రంగు మారితే టీ పౌడర్‌లో కల్తీ ఉందని అర్థం.
బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యంతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్!
Osteoporosis: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీలో ఆ లోపం ఉన్నట్లే..
మీ ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే..
జిమ్‌కి వెళితే.. వ్యాయామానికి ఎంత సమయం తరువాత ఆహారం తీసుకోవాలో తెలుసా?