Telugu

చేతులకు కొత్త మెరుపునిచ్చే మిర్రర్ వర్క్ గాజులు

Telugu

మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

ఇలాంటి మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్‌ను ఏ డ్రెస్సుతో అయినా మ్యాచ్ చేయవచ్చు. రాత్రి పార్టీలలో వీటి మెరుపు మరింత పెరుగుతుంది. 

Image credits: pinterest
Telugu

స్క్వేర్ షేప్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

స్క్వేర్ షేప్‌లో ఉండే మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ చాలా అందంగా కనిపిస్తాయి. ఇలాంటి గాజులను సింగిల్‌గా లేదా జతగా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా లుక్ మాత్రం అదిరిపోతుంది. 

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ కట్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

ఫ్లవర్ కట్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ చూడటానికి చాలా బాగుంటాయి. చీర లేదా సూట్‌తో వీటిని స్టైల్ చేయవచ్చు. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: pinterest
Telugu

ఓవల్ షేప్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

చుట్టూ గోల్డ్ వర్క్ తో ఉన్న ఓవల్ షేప్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కాలేజీ అమ్మాయిలకు ఇలాంటి డిజైన్లు చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

ట్రయాంగిల్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

చుట్టూ ముత్యాలతో ఉన్న ఈ ట్రయాంగిల్ షేప్‌ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్‌ రిచ్ లుక్ ఇస్తాయి. చీరలు, డ్రెస్సులు.. రెండింటితో స్టైల్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

హెవీ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్

పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు ఈ హెవీ డిజైన్ మిర్రర్ వర్క్ బ్యాంగిల్స్ బాగుంటాయి. చేతులకు నిండుగా కనిపిస్తాయి. రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest

Silver Anklets: సన్నటి వెండి పట్టీలు.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి

Earrings: తక్కువ బడ్జెట్ లో సిల్వర్ ఇయర్ రింగ్స్ .. డైలీవేర్ కి బెస్ట్

Pink Stone Necklace: మెడకు మెరుపునిచ్చే పింక్ స్టోన్ నెక్లస్ లు

Thread Anklet: దారాల పట్టీలు.. ఇప్పుడివే అమ్మాాయిల స్టైల్