Telugu

లైట్ వెయిట్ లో వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!

Telugu

డబుల్ లేయర్ కాసుల నెక్లెస్

మెడ నిండుగా, అందంగా కనిపించాలనుకుంటే ఈ డబుల్ లేయర్ కాసుల నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. చీరలు, లెహంగాలతో లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

మువ్వల నెక్లెస్

చిన్న చిన్న గోల్డ్ మువ్వలతో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ డిజైన్ నెక్లెస్ ని 12 గ్రాముల్లో తీసుకోవచ్చు. డ్రెస్సులతో కూడా ఈ నెక్లెస్ బాగుంటుంది.

Image credits: social media
Telugu

ఫ్లవర్ డిజైన్ నెక్లెస్

గోల్డ్ పూసలు, పువ్వల డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. దీన్ని 20 గ్రాముల్లోపు తీసుకోవచ్చు.

Image credits: social media
Telugu

కాసుల నెక్లెస్

ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. పూసలు, కాసులతో ఉన్న ఈ గోల్డె నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ జుంకాలతో స్టైల్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

హస్లీ స్టైల్ నెక్లెస్

మోడ్రన్ లుక్ కోరుకునేవారికి హస్లీ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

ట్రెడిషనల్ డిజైన్ నెక్లెస్

స్టోన్స్, కుందన్స్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ నెక్లెస్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బెస్ట్ ఛాయిస్. లైట్ వెయిట్ లో వస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

బ్రేస్లెట్ స్టైల్ నెక్లెస్

సింపుల్ లుక్ కోరుకునేవారికి బ్రేస్లెట్ స్టైల్ నెక్లెస్ బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ ని 10 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది.

Image credits: PINTEREST

Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్

Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి

Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్