Telugu

నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Telugu

ఏకాగ్రత పెరుగుతుంది

గ్రీన్ టీలో కెఫీన్, ఎల్-థియనిన్ అని పిలిచే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి.

Image credits: freepik
Telugu

కొవ్వు కరిగిస్తుంది

గ్రీన్ టీలో కాటెచిన్స్  ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. 

Image credits: freepik
Telugu

చెడు కొలెస్ట్రాల్‌ అడ్డుకుంటాయి

గ్రీన్ టీని రోజూ తాగితే రక్తనాళాల పనితీరు చక్కగా ఉంటుంది. అలాగే, శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

మెదడుకు రక్షణ

గ్రీన్ టీలో ఉండే EGCG వంటి సమ్మేళనాలు మెదడుకు రక్షణ కల్పిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Image credits: freepik
Telugu

డయాబెటిస్ ఉన్న వారు

గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Image credits: freepik
Telugu

జీర్ణ సమస్యలు రావు

గ్రీన్ రోజూ 2 కప్పుల నెల రోజుల పాటూ తాగి చూడండి. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

Image credits: freepik
Telugu

మొటిమలను తగ్గించి..

అమ్మాయిలు గ్రీన్ టీ తాగితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

Image credits: Getty

Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి

Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్

Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు

Pregnancy Diet: ప్రెగ్నెన్సీ టైంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో!