నల్లపూసల గొలుసుకు మధ్యలో సన్నని బంగారు బార్, దాని నుంచి వేలాడే మూడు చిన్న ఆకు ఆకారపు రాళ్ల లాకెట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఆఫీస్ వేర్ కి బెస్ట్.
Image credits: Virhana Jewels
Telugu
పెటల్ స్టోన్ పెండెంట్
పూ రేకులను విచ్చుకున్నట్లుగా అమర్చిన ఈ డిజైన్ చాలా ఫ్రెష్‌గా, యూనిక్‌గా కనిపిస్తోంది. రోజూవారీ వాడకంతో పాటు ప్రత్యేక సందర్భాలకు కూడా ఇది సులభంగా సరిపోతుంది.
Image credits: Virhana Jewels
Telugu
డబుల్ మార్క్విస్ స్టోన్ లాకెట్
రెండు ఆకు ఆకారపు మెరిసే రాళ్లను పక్కపక్కనే అమర్చిన ఈ పెండెంట్ చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. నల్లపూసలు, గోల్డ్ చైన్ కాంబినేషన్‌తో క్లాసీ లుక్ ఇస్తోంది.
Image credits: Virhana Jewels
Telugu
ఫ్లోరల్ క్లస్టర్ డ్రాప్
బంగారు గొలుసుపై నల్లపూసలు, బంగారు పూసలతో పాటు మధ్యలో పువ్వు ఆకారంలో మెరిసే రాళ్ల పెండెంట్, దాని కింద చిన్న డ్రాప్ లాకెట్ చాలా అందంగా ఉన్నాయి.
Image credits: Virhana Jewels
Telugu
డిఫరెంట్ డిజైన్..
ఒకవైపు నల్లపూసలు, మరో వైపు చైన్ రెండింటినీ కలుపుతూ లాకెట్ ఉండటం వల్ల.. ఇది క్లాసిక్ లుక్ ఇస్తుంది. మోడ్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతుంది.
Image credits: Pink Jelly
Telugu
ట్రెండీ డిజైన్..
సన్నని బంగారు చైన్ కి కింద గ్రీన్, వైట్ స్టోన్స్ తో క్లాసీ లుక్ ఇస్తుంది. అక్కడక్కడ నల్లపూసలు ఉన్న ఈ డిజైన్ గ్రాండ్ లుక్ ఇస్తుంది.
Image credits: Pink Jelly
Telugu
స్టోన్ మంగళసూత్రం..
సింపుల్ చైన్ కి అక్కడక్కడ నల్లపూసలు, వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ మంగళసూత్రం.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. మెడలో చాలా అందంగా కనపడుతుంది.