Telugu

చీరకట్టుకు స్టైలిష్ టచ్ ఇచ్చే మంగళసూత్రాలు ఇవిగో!

Telugu

మినిమల్ డిజైన్

ఎక్కువ హంగులు లేకుండా సింపుల్‌గా ఉండే ఇలాంటి మినిమల్ మంగళసూత్రం ఆఫీస్ వేర్, రోజువారీ చీరకట్టుకు ఎలిగెంట్ లుక్‌ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

ట్రెడిషనల్ డిజైన్

ట్రెడిషనల్ డిజైన్ కి స్టైలిష్ టచ్ ఇచ్చే ఈ మంగళసూత్రం డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది. మెడకు అందంగా కనిపిస్తుంది.

Image credits: mia by tanishq Instagram
Telugu

డిజైనర్ మంగళసూత్రం

ఇన్ఫినిటీ, హార్ట్ ఇంటర్ లింక్ డిజైన్ లో ఉన్న ఈ మంగళసూత్రం వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: zerakijewels.com
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం

బడ్జెట్ సమస్య లేకుంటే ఇలాంటి డబుల్ లేయర్ మంగళసూత్రం తీసుకోవచ్చు. మెడకు నిండుగా కనిపిస్తుంది.

Image credits: pintrest
Telugu

హాఫ్ మూన్ డిజైన్

చంద్రవంక డిజైన్ పెండెంట్ తో ఉన్న ఈ మంగళసూత్రం సింపుల్ గా, అందంగా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

లెటర్ మంగళసూత్రం

మనకు నచ్చిన లెటర్స్ తో ఈ స్టైల్ మంగళసూత్రాన్ని చేయించుకోవచ్చు. ఫ్యాషన్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.

Image credits: pinterest
Telugu

టు ఇన్ వన్ మంగళసూత్రం

నల్లపూసలు, చైన్ కాంబినేషన్ లో ఉన్న ఈ మంగళసూత్రం నేటితరం అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.

Image credits: instagram

Blouse Designs: సింపుల్ చీరకు కూడా గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు డిజైన్లు

Gold Necklace: 15 గ్రాముల్లో కాసుల నెక్లెస్ డిజైన్స్ చూశారా

Baby Anklets: చిన్నారుల కోసం చిన్ని పట్టీలు.. బుజ్జి పాదాలకు ఎంత అందమో

Egg Hair Mask: గుడ్డును ఇలా వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు