5 వరుసల నల్లపూసల చైన్ తో డిజైన్ చేసిన ఈ ఫ్లోరల్ పెండెంట్ మంగళసూత్రం మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. 3 తులాల్లో చేయించుకోవచ్చు.
పెద్ద లాకెట్ మంగళసూత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇయర్ రింగ్స్, ముత్యాల హారంతో కలిపి వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.
షార్ట్, లాంగ్ నల్లపూసల దండలు ఒకేసారి తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. రంగు రంగుల పూసలు, నెమలి డిజైన్ మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.
మీనాకారీ, ఫిలిగ్రీ వర్క్‌తో ఉన్న ఈ మంగళసూత్రాల సెట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మంచి ఎంపిక. వీటితో మీ అందం రెట్టింపవుతుంది.
లక్ష్మీదేవి డిజైన్ లో ఉన్న ఈ మంగళసూత్రాలు కొత్త పెళ్లికూతుర్లకు చక్కగా సెట్ అవుతాయి. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.
Coin Necklace: పట్టుచీరల మీదకు అదిరిపోయే కాసుల నక్లెస్ డిజైన్లు
Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!
Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు
Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్!