Telugu

Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు

Telugu

నలుపు రంగు బ్లౌజ్

నలుపు రంగు బ్లౌజ్ చాలా చీరలకు సెట్ అయిపోతుంది. పింక్ రంగు చీరతో బ్లాక్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను టీమ్-అప్ చేయండి. లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

పసుపు రంగు బ్లౌజ్

పింక్ రంగు చీరకు పసుపు రంగు బ్లౌజ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది మీకు చాలా ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

ముదురు ఆకుపచ్చ బ్లౌజ్

ఏదైనా పెళ్లికి పింక్ రంగు చీర కట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటే, దానిపైకి ముదురు ఆకుపచ్చ రంగు బ్లౌజ్ వేసుకోండి. ఇలా ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ కూడా ట్రై చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

చిలకపచ్చ రంగు బ్లౌజ్

పింక్ రంగు చీరతో చిలకపచ్చ (ప్యారెట్ గ్రీన్) రంగు బ్లౌజ్ కూడా భలే నప్పుతుంది. ఈ కాంబినేషన్‌లోనూ మీరు అందంగా ముస్తాబవ్వొచ్చు.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ కలర్ బ్లౌజ్

మీ చీరలో గోల్డెన్ టచ్ ఉంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. పింక్ రంగు చీరతో గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకోండి. ఈ కలర్ కాంబినేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Image credits: pinterest
Telugu

నీలం రంగు బ్లౌజ్

నీలం రంగుతో కూడా పింక్ చీర చాలా బాగా సెట్ అవుతుంది. బ్లూ-పింక్ కాంట్రాస్ట్ చీర అయినా, లేదా ప్లెయిన్ పింక్ చీర అయినా సరే.. దానిపైకి నీలం రంగు బ్లౌజ్ వేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

ఆరెంజ్ కలర్ బ్లౌజ్

అలాగే, ఆరెంజ్ కలర్ బ్లౌజ్‌తో పింక్ రంగు చీరను జత చేయండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: pinterest

Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్!

Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

Bracelet Designs: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే బ్రేస్లేట్ డిజైన్లు

Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!