Telugu

చీరల మీదకు అదిరిపోయే మీనాకారీ బ్యాంగిల్స్.. ఇవిగో!

Telugu

పీకాక్ డిజైన్ గాజులు

ట్రెడిషనల్ చీరలతో ఈ నెమలి డిజైన్ మీనాకారీ గాజులు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest
Telugu

ప్రత్యేక సందర్భాల కోసం..

పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలకు ఇలాంటి మీనాకారీ బ్యాంగిల్స్ చక్కని ఎంపిక. ట్రెడిషనల్ జ్యువెలరీ ఇష్టపడేవారు వీటిని ట్రై చేయవచ్చు. 

Image credits: pinterest
Telugu

డిజైనర్ గాజులు

పాట్ షేప్ డిజైన్ లో ఉన్న ఈ మీనాకారీ గాజులు సింపుల్ చీరకైనా, హెవీ డిజైనర్ చీరకైనా అందంగా నప్పుతాయి. 

Image credits: social media
Telugu

ముత్యాల డిజైన్ గాజులు

బంగారు రంగు అంచులు, ఆకర్షణీయమైన రంగుల కలయికతో ఉన్న ఈ గాజులు రిచ్ లుక్‌ ఇస్తాయి. ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలనిపిస్తుంది.

Image credits: pinterest
Telugu

పట్టు చీరలతో..

రెండు నెమళ్లు కలిసి ఉన్నట్లుగా ఉన్న ఈ డిజైనర్ గాజులు పట్టు చీరలతో వేసుకుంటే అదిరిపోతాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి. 

Image credits: madhurigemsjaipur_ Instagram
Telugu

కుందన్స్ బ్యాంగిల్స్

వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ మీనాకారీ గాజులు చేతులకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి. చీరకు తగ్గట్టుగా నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

Image credits: social media
Telugu

స్టోన్ బ్యాంగిల్స్

తెలుపు రాళ్లు, పూల ఆకృతులు, సూక్ష్మ పనితనంతో మెరిసిపోతున్న ఈ గాజులు వేసుకుంటే అందంగా కనిపిస్తాయి. గ్రీన్ శారీతో సూపర్ గా ఉంటాయి. 

Image credits: pinterest

Mangalsutra Designs: మహిళలు మెచ్చే ట్రెండీ నల్లపూసల డిజైన్లు ఇవి

Mettela Designs: ఈ వెండి మెట్టెలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

Hair Care: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Alpine Divorce : కొత్తరకం విడాకులు.. ఏమిటీ ఆల్పైన్ డివోర్స్?