Telugu

Mangalsutra Designs: మహిళలు మెచ్చే ట్రెండీ నల్లపూసల డిజైన్లు ఇవి

Telugu

రేకుల మార్క్విస్ స్టోన్ మంగళసూత్రం:

లైట్ వెయిట్ గోల్డ్ చైన్ కి కేవలం రెండు నల్లపూసలు, మధ్యలో ఐదు రేకుల్లా అమర్చిన మార్క్విస్ కట్ స్టోన్స్‌తో ఎంతో నాజూగ్గా ఉంది. మినిమలిస్ట్ జ్యువెలరీ ఇష్టపడే ఇది బెస్ట్ ఆప్షన్

Image credits: diatomsofficial
Telugu

రెండు వరుసల నల్లపూసలతో ఫ్లోరల్ వింగ్ పెండెంట్:

రెండు వరుసల నల్లపూసల గొలుసు మధ్యలో రెక్కల్లా విస్తరించిన డిజైన్‌తో, మధ్యలో అందమైన పువ్వు ఆకారంలో స్టోన్స్ పొదిగిన ఈ మంగళసూత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. చీరల మీదకు బాగుంటుంది.

Image credits: diatomsofficial
Telugu

సాలిటైర్ స్టైల్ సింగిల్ డైమండ్ మంగళసూత్రం

 సన్నటి గోల్డ్ చైన్, నల్లపూసల మధ్యలో ఒక పెద్ద గుండ్రని సాలిటైర్ స్టోన్, దాని కింద మరో చిన్న రాయి వేలాడుతున్న ఈ డిజైన్ రాయల్ లుక్‌ను ఇస్తుంది. రిచ్ లుక్ ఇస్తుంది.

Image credits: diatomsofficial
Telugu

మామిడి పిందెల డిజైన్ మంగళసూత్రం:

 బంగారు పూసలు, నల్లపూసల గొలుసుకు జతచేసిన రెండు అందమైన మామిడి పిందెల ఆకారపు పెండెంట్‌పై మెరిసే రాళ్లు పొదిగి ఎంతో సంప్రదాయబద్ధంగా రూపొందించారు. మెడలో నిండుగా కనపడుతుంది.

Image credits: diatomsofficial
Telugu

సన్‌ఫ్లవర్ స్టైల్ స్టోన్ పెండెంట్ నల్లపూసలు:

సింపుల్ గోల్డ్ చైన్, అక్కడక్కడా నల్లపూసల మధ్యలో గుండ్రని పువ్వు ఆకారంలో మెరిసే రాళ్లు పొదిగిన ఈ పెండెంట్ కళ్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. సింపుల్ అండ్ క్లాసీ లుక్  ఇస్తుంది.

Image credits: diatomsofficial
Telugu

గోల్డ్ చైన్ , నల్లపూసలతో ట్విన్ ఫ్లవర్ పెండెంట్:

బంగారు గొలుసు, నల్లపూసల కలయికతో పాటు కింద రెండు గుండ్రని పూల ఆకారంలో డైమండ్ తరహా స్టోన్స్ అమర్చిన ఈ డిజైన్ మెడలో వేసుకుంటే ఎంతో నిండుగా, హుందాగా ఉంటుంది.

Image credits: diatomsofficial
Telugu

మినిమల్ సింగిల్ స్టోన్ డ్రాప్ మంగళసూత్రం:

సన్నటి బంగారు గొలుసుపై అక్కడక్కడా నల్లపూసలు, మధ్యలో వరుసగా చిన్న రాళ్లు, కింద ఒక నీటి బిందువు ఆకారపు స్టోన్ వేలాడుతున్న ఈ డిజైన్ చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. 

Image credits: diatomsofficial

Mettela Designs: ఈ వెండి మెట్టెలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

Hair Care: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Alpine Divorce : కొత్తరకం విడాకులు.. ఏమిటీ ఆల్పైన్ డివోర్స్?

Baby Sandals: చిన్నారుల కోసం బ్యూటిఫుల్ ఫుట్ వేర్.. చూపు తిప్పుకోలేరు!