Telugu

మైండ్ ని కంట్రోల్ ఉంచాలంటే బెస్ట్ టెక్నిక్స్ ఇవిగో

Telugu

మీ మైండ్‌కు ట్రైనింగ్ ఇలా..

మీ మైండ్ కు శిక్షణ ఇవ్వడానికి, దాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఇక్కడ 6 పవర్ ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. 
 

Image credits: Freepik
Telugu

1. టార్గెట్ స్పష్టంగా ఉండాలి

మీ మైండ్ ని కంట్రోల్ లో ఉంచడానికి, ఇన్ స్పైర్ చేయడానికి మీకు సాధ్యమైన లక్ష్యాలను మాత్రమే నిర్దేశించండి. 

Image credits: Freepik
Telugu

2. మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయండి

క్రమం తప్పకుండా మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేస్తే మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. 

Image credits: Freepik
Telugu

3. పొమోడోరో టెక్నిక్‌

మీ మైండ్ పనితీరు మెరుగుపడాలన్నా, అలసట తగ్గాలన్నా ప్రతి 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాల విరామం తీసుకోండి.

Image credits: Freepik
Telugu

4. వర్క్ నుంచి డైవర్ట్ కావద్దు

మిమ్మల్ని వర్క్ నుంచి డైవర్ట్ చేసే సోషల్ మీడియా, ఇమెయిల్ నోటిఫికేషన్‌లపై తరచూ దృష్టి పెట్టకండి. ముఖ్యమైన నోటిఫికేషన్ కాకపోతే పక్కన పెట్టేయండి. 

Image credits: Freepik
Telugu

5. తగినంత నిద్ర అవసరం

నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ మెదడు క్రమశిక్షణతో, ఏకాగ్రతతో పని చేయాలంటే రోజూ రాత్రి పూట కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రించండి. 

Image credits: Freepik
Telugu

6. పాజిటివ్ గా రోజును ప్రారంభించండి

మీ మైండ్ యాక్టవ్ గా ఉండాలంటే రోజూ ఉదయానే మీకు నచ్చే పని చేయండి. వాకింగ్, ఎక్సర్సైజ్, దేవుడికి పూజ ఇలాంటివి అన్న మాట.

Image credits: Pixabay

పెళ్లయ్యాక ఎఫైర్స్‌.. ఈ దేశాల్లోనే అధికం. టాప్‌ 10 కంట్రీస్‌

ఇలాంటి అత్తగారు ఉంటే కోడళ్లకు నరకమే

సమ్మర్‌లో హాయిగా, కంఫర్ట్ గా ఉండాలంటే ఈ సారీస్ బెస్ట్ ఆప్షన్!

మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ డ్రింక్స్ తాగితే చాలు