Author: Haritha Chappa Image Credits:chat GPT and Others
Telugu
చైన్ స్టైల్ మంగళసూత్రం బ్రేస్‌లెట్
మినిమల్ జ్యువెలరీ చైన్ స్టైల్ మంగళసూత్రం బ్రేస్‌లెట్‌ను ఎంతో అందంగా ఉంటుంది. మధ్యలో డైమండ్ కూడా పెట్టించుకోవచ్చు.
Image credits: lightweight mangalsutra bracelet
Telugu
స్టోన్ పెండెంట్ మంగళసూత్రం బ్రేస్‌లెట్
ఆఫీస్‌కు వేసుకునేందుకు మీకు కాస్త హెవీగా ఉండే మంగళసూత్రం బ్రేస్‌లెట్ కావాలంటే, ఇలా 3 రాళ్ల పెండెంట్‌తో ఉన్న డిజైన్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: elegant mangalsutra bracelet
Telugu
ఇన్ఫినిటీ పెండెంట్ మంగళసూత్రం బ్రేస్‌లెట్
ఇన్ఫినిటీ పెండెంట్‌తో ఉన్న ఈ మంగళసూత్రం బ్రేస్‌లెట్ డిజైన్ చాలా సింపుల్, సోబర్, క్లాసీగా ఉంటుంది.
Image credits: minimal mangalsutra bracelet
Telugu
బ్యాంగిల్ స్టైల్ మంగళసూత్రం బ్రేస్‌లెట్
బ్యాంగిల్ స్టైల్‌లో ఉండే ఈ మంగళసూత్రం బ్రేస్‌లెట్ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది. ఇందులో ఒక బ్యాంగిల్‌లో నల్ల పూసలు, హార్ట్ షేప్ డిజైన్, మరో బ్యాంగిల్‌లో రాళ్ల వర్క్ ఉన్నాయి.
Image credits: limelightdiamonds
Telugu
కస్టమైజ్డ్ లెటర్ మంగళసూత్రం బ్రేస్‌లెట్
కస్టమైజ్డ్ లెటర్స్‌తో వచ్చే మంగళసూత్రం బ్రేస్‌లెట్ డిజైన్ ఈ రోజుల్లో బాగా ట్రెండ్‌లో ఉంది. మీరు కూడా మీ కోసం ఇలాంటి మంగళసూత్రాన్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు.
Image credits: Whitehathi
Telugu
ట్రెండీ బ్రేస్ లెట్
చేతికి అందాన్నిచ్చే ఈ బ్రేస్ లెట్ పెళ్లయిన వారికి బాగా నప్పుతుంది.
Image credits: Getty
Telugu
స్టోన్ వర్క్ బ్రేస్ లెట్
చాలా తక్కువ బంగారంతో తయారైన బ్రేస్ లెట్ ఇది. చూసేందుకు సింపుల్ గా ఉంటుంది.