Telugu

వేసవికి అదిరిపోయే కాటన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు

Telugu

వన్ సైడ్ రఫుల్ డ్రెస్

వన్ సైడ్ రఫుల్ డ్రెస్ వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు. ఇలాంటి డ్రెస్సులతో పాటు లైట్ యాక్సెసరీస్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

బాడీకాన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్

మిమ్మల్ని  అందంగా చూపించాలంటే బాడీకాన్ కాటన్ డ్రెస్ ఎంచుకోవాలి. ఈ డ్రెస్సులకు ఫుల్ లేదా హాఫ్ స్లీవ్స్ కూడా ఎంచుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

కాటన్ షార్ట్ డ్రెస్

ఆఫ్ షోల్డర్ డ్రెస్సుల్లో కాటన్ షార్ట్ డ్రెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇలాంటి డ్రెస్సుల్లో ప్లెయిన్ లుక్ ఎంచుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

బెలూన్ స్లీవ్స్ ఆఫ్ షోల్డర్ డ్రెస్

బెలూన్ స్లీవ్స్ ఉన్న ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు సన్నగా ఉండే అమ్మాయిలకు నప్పుతాయి. కాటన్‌తో కుట్టినవి తీసుకుంటే వేసవిలో చల్లగా ఉంటుంది.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ ప్రింట్ ఆఫ్ షోల్డర్ డ్రెస్

ఫ్లోరల్ ప్రింట్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు ఎంతో అందంగా ఉంటాయి.  ఇది వేసవిలో కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది.

Image credits: instagram
Telugu

బాడీకాన్ డ్రెస్

ఇలా రెండు రంగులు కలిపిస ఆఫ్ షోల్డర్ డ్రెస్ వేసుకుంటే మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఇలాంటి డ్రెస్సులతో చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 

Image credits: Our own
Telugu

లైట్ కలర్ గౌను

ఇలాంటి లైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే వేసవిలో కూడా చల్లగా, ట్రెండీగా కనిపించవచ్చు.

Image credits: Mynthra

Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు

Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?

Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు

Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది