Lightweight Earrings: ఆఫీసులకు వెళ్లే అమ్మాయిల కోసం ట్రెండీ చెవిపోగులు
life Jun 14 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
పెర్ల్ జిర్కాన్ ఇయర్ రింగ్స్
ఈ పెర్ల్, జిర్కాన్ ఇయర్ రింగ్స్ మెరుపు వల్ల మీరు చాలా యూనిక్‍గా కనిపిస్తారు. కాలేజీకి, ఆఫీసుకు, ప్రత్యేక సందర్భాల్లోనూ పెట్టుకోవచ్చు. డీసెంట్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్
ఈ ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిలై స్టోన్స్ రావడంతో ఇంకాస్త ఎలివేట్‍గా కనిపిస్తాయి. వీటిని డైలీవేర్ గా పెట్టుకోవడానికి ఎంచుకోవచ్చు.
Image credits: instagram
Telugu
కొరియన్ హార్ట్ స్టడ్స్
స్టోన్స్‌తో ఉండే కొరియన్ హార్ట్ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. 10 ఏళ్ల పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు అందరికీ బాగా నచ్చుతాయి.
Image credits: miabytanishq
Telugu
చెర్రీ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్
తేలికగా ఉండటంతో పాటు తక్కువ ధరలో ఇయర్ రింగ్స్ కావాలంటే, మీరు చెర్రీ హ్యాంగింగ్స్ ప్రయత్నించవచ్చు. ఇవి ఆకుపచ్చ ఆకులతో మరింత అందంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
కుండల్ డిజైన్ ఇయర్ రింగ్స్
కుండల్ డిజైన్ ఇయర్ రింగ్స్‌లో స్టోన్ వర్క్ దీనికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. రోజూ పెట్టుకోవడానికి మీరు ఇలాంటి బలమైన గోల్డ్ ఇయర్ రింగ్స్‌ను చేయించుకోవచ్చు.
Image credits: etsy
Telugu
బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్
హ్యాంగింగ్స్‌తో కూడిన బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. ఇలాంటి డిజైన్లు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి.