ఆర్టిఫిషియల్ మంగళసూత్రాలు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. వీటి ధర 100 రూపాయల కన్నా తక్కువే ఉంటుంది.
నల్ల పూసలతో కనిపించే ఈ మంగళసూత్రం మీకు మంచి లుక్ ఇస్తుంది. దీనికి గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ కూడా జత చేసి ఉంటుంది.
ఇలాంటి మంగళసూత్రాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.
100 రూపాయలకే ఈ మంగళసూత్రం వస్తుంది. మీషో (Meesho) లాంటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
మోడ్రన్ డిజైన్లలో ఈ చైన్ మంగళసూత్రం డిజైన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది.
సింగిల్ లేయర్ తో అందంగా ఉండే నల్ల పూసలు ఇవి. నచ్చినన్ని రోజులు వేసుకునిప పడేయచ్చు.
ఆఫీస్ కు వెళ్లే వారికి ఈ నల్లపూసలు చక్కగా నప్పుతాయి.
Handmade Bangles: హ్యాండ్‌మేడ్ గాజులు.. చేతులకు అదిరిపోయే లుక్
Parrot Anklets: చిలక డిజైన్‌తో వెండి పట్టీలు.. పాదాలకు ఎంతందమో
Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?
Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?