Telugu

హ్యాండ్‌మేడ్ గాజులు.. చేతులకు అదిరిపోయే లుక్

Telugu

పెర్ల్ వర్క్ హ్యాండ్‌మేడ్ గాజులు

మెరూన్ రంగు వెల్వెట్ గాజులకు ముత్యాలు, అద్దాల వర్క్ అతింకింది ఎంతో అందంగా మార్చారు. ఈ గాజులు చేతితో తయారు చేసినవి.

Image credits: pinterest
Telugu

పింక్ హ్యాండ్‌మేడ్ గాజులు

పింక్ థ్రెడ్ వర్క్‌తో చేసిన హ్యాండ్‌మేడ్ గాజులు వాటికి ముత్యాల అద్దాల వర్క్ గాజులను అందంగా మారుస్తాయి.

Image credits: pinterest
Telugu

సీక్వెన్స్, ముత్యాలతో

తెలుపు, సీ గ్రీన్ రంగులతో వచ్చిన ఈ గాజులకు సీక్వెన్స్, చిన్న,పెద్ద ముత్యాలతో అద్భుతమైన వర్క్ చేశారు. ఈ సెట్‌ను మీరు రూ.500 లోపే కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

రెడ్ స్క్వేర్ షేప్ హ్యాండ్‌మేడ్ గాజులు

సంప్రదాయాన్ని జోడించాలనుకుంటే ఇలాంటి గాజులను తప్పకుండా ధరించండి. స్క్వేర్ షేప్ డిజైన్‌తో తయారు చేసిన ఈ గాజులపై ఫ్యాబ్రిక్, పెయింట్ అద్భుతమైన కాంబినేషన్‌లో ఉన్నాయి.

Image credits: pinterest
Telugu

పసుపు రంగు హ్యాండ్‌మేడ్ గాజులు

ఈ గాజుల సెట్ ను రెండు చేతులకు ధరిస్తే చేతి మణికట్టును పూర్తిగా కవర్ చేస్తాయి. వీటిపై గోటా పట్టీ, అద్దాలతో ఎంతో అందమైన పనితనం కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ బ్యాంగిల్స్

సాధారణ గాజులకు రంగుల దారాలను చుట్టి కుందన్స్ అతికించారు. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తాయి.

Image credits: Soubhagyavati
Telugu

ఇందధనుస్సులాంటి గాజులు

ఇంద్రధనుస్సులాంటి గాజులు వేసుకుంటే ఏ చీర మీదకైనా అందంగా కనిపిస్తాయి.

Image credits: Indiamart

Parrot Anklets: చిలక డిజైన్‌తో వెండి పట్టీలు.. పాదాలకు ఎంతందమో

Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?

Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?

Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవి రాస్తే మటుమాయం