పార్టీ ఫంక్షన్‌లో గ్లామరస్‌గా కనిపించాలనుకుంటే మంచి చీరతో హెవీ కుందన్ చాంద్‌బాలీలను పెట్టుకోవచ్చు. ఇవి మీ అందాన్ని పెంచుతాయి.
ఎథ్నిక్ దుస్తులతో ఈ బంగారు కమ్మల సెట్ ధరిస్తే మీరు చాలా అందంగా కనిపిస్తారు.
ఈ చాంద్‌బాలీ జుంకాలు చాలా క్లాసిక్ లుక్ ఇస్తాయి. చీర, సూట్ లేదా లెహంగాతో వీటిని ట్రై చేయచ్చు.
రెగ్యులర్ వాడకానికి ఇలాంటి ఇయర్ రింగ్స్ ఉత్తమ ఎంపిక. ఈ తేలికైన చెవి దుద్దులు అద్భుతమైన లుక్ ఇస్తాయి.
అందమైన దుస్తులతో స్టైలిష్ స్టోన్ స్టడ్ చెవి దుద్దులు పెట్టుకుంటే.. మీ అందం మరింత పెరుగుతుంది.
లెహంగా లేదా చీరతో ఈ లుక్‌ను రీక్రియేట్ చేయవచ్చు. వైట్ కుందన్ ఇయర్ రింగ్స్ ఎవరికైనా బాగా సెట్ అవుతాయి.
ఉసిరికాయతో ఇవి కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
పొట్ట పెరగడానికి అసలు కారణాలు ఇవే
కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు
Jack fruit: చాలా ఈజీగా, పర్ఫెక్ట్ గా.. పనసకాయను కోసేయండిలా!