రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరితో కలిపి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగిన సుగంధ ద్రవ్యం పసుపు. ఉసిరితో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన అల్లం కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల దీన్ని కూడా ఉసిరితో కలిపి తీసుకోవడం మంచిది.
ఉసిరితో తేనె కలిపి తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి, నిమ్మకాయ ల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి కలిసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగిన తులసి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆరోగ్య నిపుణుడి లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు
Jack fruit: చాలా ఈజీగా, పర్ఫెక్ట్ గా.. పనసకాయను కోసేయండిలా!
Cholesterol: కొలెస్ట్రాల్‌కు కళ్లెం వేయాలంటే.. ఈ ఆహారం తినాల్సిందే !
మునగాకు: పాలు కంటే 4 రెట్లు కాల్షియం, మాంసం కంటే 2 రెట్లు ప్రోటీన్