Telugu

పొట్ట పెరగడానికి అసలు కారణాలు ఇవే

Telugu

సోషల్ మీడియా ఎక్కువగా వాడటం

సోషల్ మీడియా ఎక్కువగా వాడితే బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి. 

Telugu

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ తింటే క్యాలరీలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త.

Telugu

ప్రోబయోటిక్స్ తక్కువగా తీసుకోవడం

బరువు తగ్గడానికి, పెరగడానికి ప్రోబయోటిక్స్ ముఖ్యం. పెరుగు లాంటి ఆహారంలో ఇవి ఉంటాయి. ఇవి తక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.

Telugu

మానసిక ఒత్తిడి

మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువగా తింటారని పరిశోధనలు చెబుతున్నాయి. దీని వల్ల బరువు పెరుగుతారు.

Telugu

సోడాలు

సోడాలలో చక్కెర ఎక్కువ. దీని వల్ల బరువు పెరుగుతారు. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువ. కాబట్టి నీళ్ళు తాగండి.

Telugu

కూర్చుని చేసే పని

ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటే బరువు పెరుగుతారు. కాబట్టి అప్పుడప్పుడు నడవండి.

Telugu

తినడం మానేయకండి!

ఎక్కువసేపు తినకుండా ఉంటే పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది. తినకపోతే జీవక్రియలు నెమ్మదిస్తాయి. దీని వల్ల క్యాలరీలు తక్కువగా ఖర్చయి బరువు పెరుగుతుంది.

Telugu

వ్యాయామం చేయకపోవడం

వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతారు. అదీ కూర్చుని పనిచేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా పెరుగుతారు. 

కీరదోసతో కలిపి వీటిని మాత్రం తినకూడదు

Jack fruit: చాలా ఈజీగా, పర్ఫెక్ట్ గా.. పనసకాయను కోసేయండిలా!

Cholesterol: కొలెస్ట్రాల్‌కు కళ్లెం వేయాలంటే.. ఈ ఆహారం తినాల్సిందే !

1గ్రాము గోల్డ్ లో చేతుల అందాన్ని పెంచే గాజులు