ఫైవ్ స్టార్ హోటల్స్‌కి తక్కువేమి కాదుగా.. లగ్జరీ జైళ్లు ఇవే !
life Jun 03 2025
Author: Rajesh K Image Credits:Instagram
Telugu
స్వీడన్
స్వీడన్ లోని జైలులో ప్రతి ఖైదీకి ఫైవ్ స్టార్ హోటల్ లాంటి చిన్న గదిలా ఉంటుంది. అందులో ఓ బెడ్, రీడింగ్ టేబుల్, బుక్ షెల్ఫ్, టీవీతో పాటు బాత్రూమ్ కూడా ఉంటుంది
Image credits: Instagram
Telugu
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ జైలు గదులు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఫైవ్ స్టార్ లాంటి లగ్జరీ సదుపాయాలు ఉంటాయి. ప్రతి గదిలో రెండు బెడ్‌లు, స్టడీ టేబుల్ తో పాటు బాత్రూమ్ కూడా ఉంటుంది.
Image credits: Instagram
Telugu
కెనడా
కెనడా జైళ్లు అంత లగ్జరీ కాదు. కానీ సింగిల్ బెడ్, టాయిలెట్ ఉన్న పరిశుభ్రమైన చిన్న గది ఉంటుంది.
Image credits: Instagram
Telugu
ఇటలీ
ఇటలీలో ఖైదీలకు సింగిల్ రూమ్ ఇవ్వరు. ఒక గదిలో బంక్ డబర్ డెక్కర్ బెడ్‌లో మూడు బెడ్‌లు, టేబుల్, కుర్చీతో పాటు టాయిలెట్ సదుపాయలుంటాయి.
Image credits: Instagram
Telugu
అమెరికా
అమెరికాలో చిన్న గదిలో రెండు చిన్న బెడ్‌లు, కమోడ్, స్టడీ టేబుల్, పుస్తకాలు ఉంటాయి.
Image credits: Instagram
Telugu
ఫ్రాన్స్
ఫ్రాన్స్ జైలు చాలా లగ్జరీగా, శుభ్రంగా ఉంటాయి. ప్రతి ఖైదీకి వ్యక్తిగత గది ఇవ్వబడుతుంది. వారికి ప్రైవేట్ బాత్రూమ్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఖైదీలకు జిమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.