Telugu

Omelette: అందరూ ఇష్టపడే ప్లఫీ ఆమ్లెట్.. మరింత టేస్టీగా.. స్పైసీగా..

Telugu

బాగా మిక్స్ చేయండి

ముందుగా గుడ్లను పగలకొట్టి.. 1-2 నిమిషాలు చిలకండి. ఇలా చేయడం వల్ల ఆమ్లెట్ మెత్తగా, ఫ్లపీగా వస్తుంది.  

Image credits: Pinterest
Telugu

వేడెక్కిన తరువాత

పెనం బాగా వేడెక్కిన తర్వాతే ఆమ్లెట్ వేయండి. చల్లటి పెనంపై  ఆమ్లెట్ వేస్తే అది బుర్జీలా అవుతుంది.

Image credits: Pinterest
Telugu

రుచి కోసం

నూనెకు బదులుగా వెన్న/నెయ్యి వాడితే ఆమ్లెట్ రుచి బాగుంటుంది.  

Image credits: Pinterest
Telugu

కూరగాయలు తక్కువగా

ఎక్కువ కూరగాయలు వేస్తే ఆమ్లెట్ విరిగిపోతుంది. ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి తక్కువగా వేయండి.

Image credits: Pinterest
Telugu

సరైన మంటపై

ఎక్కువ మంట మీద ఆమ్లెట్ మాడిపోతుంది. కాబట్టి అమ్లెట్ ను ఎప్పుడు మీడియం ఫ్లేమ్ పైనే నెమ్మదిగా ఉడికించాలి.

Image credits: Pinterest
Telugu

వన్ సైడ్ మాత్రమే

మెత్తటి, గుండ్రని ఆమ్లెట్ కావాలంటే..  మూతపెట్టి 2-3 నిమిషాలు ఉడికించండి. తిప్పడం వల్ల అది బుర్జీలా అవుతుంది. టెస్ట్ కూడా మారుతుంది. 

Image credits: Pinterest

Weight Loss: సౌత్ ఇండియన్ రెసిపీలు.. రుచిగా తింటూనే బరువు తగ్గొచ్చు..

రోగనిరోధక శక్తిని పెంచి రోగాలను దూరం చేసే ఆహారాలు ఇవే..

టీ తాగిన తర్వాత వీటిని అస్సలు తినకండి!

రోజుకి ఎన్ని గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?