ఈ మెహందీ డిజైన్లు పెళ్లి వేడుకకు చాలా బాగుంటాయి!
Telugu

ఈ మెహందీ డిజైన్లు పెళ్లి వేడుకకు చాలా బాగుంటాయి!

ప్రేమకథ మెహందీ డిజైన్
Telugu

ప్రేమకథ మెహందీ డిజైన్

నిశ్చితార్థం, వివాహం కోసం ఈ ప్రత్యేకమైన మెహందీ డిజైన్స్ చాలా బాగుంటాయి.  

Image credits: Pinterest
ప్రపోజ్ స్టైల్ మెహందీ డిజైన్
Telugu

ప్రపోజ్ స్టైల్ మెహందీ డిజైన్

నిశ్చితార్థానికి ప్రపోజ్ స్టైల్ మెహందీ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రెండు చేతులను హార్ట్ షేప్ కలుపుతూ ప్రపోజ్ చేసే డిజైన్ ఉంది.  

Image credits: Pinterest
లవ్ మ్యారేజ్ కి ప్రత్యేక మెహందీ
Telugu

లవ్ మ్యారేజ్ కి ప్రత్యేక మెహందీ

ప్రేమ వివాహం అయితే ఈ తరహా మెహందీ డిజైన్‌ను ఎంచుకోండి. ఇది మీ భాగస్వామికి బాగా నచ్చుతుంది.

Image credits: Pinterest
Telugu

బ్రైడల్ మెహందీ డిజైన్

చేతులు పూర్తిగా డిజైన్ తో నిండి పోవాలంటే.. ఇలాంటివి ఎంచుకోవచ్చు. చాలా బాగుంటుంది. 

Image credits: Pinterest
Telugu

ప్రత్యేక క్షణాలను..

ప్రేమ వివాహం అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. ఇలాంటి ప్రత్యేక క్షణాలను   మెహందీ డిజైన్ లా వేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ప్రేమలేఖ మెహందీ డిజైన్

ఎక్కువ మెహందీ వేయించుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటి ప్రేమలేఖ మెహందీ డిజైన్ వేయించుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది.

Image credits: Pinterest

పెళ్లి, పార్టీలకు ఈ చీరలు ఎంత బాగుంటాయో!

ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

Shani Jayanti: శని దేవునికి ఈ 5 సమర్పిస్తే.. అంతా మంచే జరుగుతుంది!

అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం.. ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బయటపడతారు