ఫైబర్ ఉన్న నేరేడు పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
విటమిన్ సి, ఐరన్ ఉన్న నేరేడు పండ్లు హిమోగ్లోబిన్ ను పెంచుతాయి. రక్తహీనతను నివారిస్తాయి.
నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇవి రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న నేరేడు పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
విటమిన్ సి, ఎ ఉన్న నేరేడు పండ్లు కంటి ఆరోగ్యానికి మంచివి.
ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉన్న నేరేడు పండ్లు ఆకలి తగ్గించి.. బరువును నియంత్రిస్తాయి.
నేరేడు పండ్లు.. చర్మ ఆరోగ్యానికి సహాయపడతాయి.
దాల్చిన చెక్కలోనూ కల్తీ, గుర్తించేదెలా?
విటమిన్ బి12 ఉండే ఆహారాలు
Soaked Fenugreek Seeds: నానబెట్టిన మెంతులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
కట్ చేసిన పండ్లు ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా?