బ్లాక్, సిల్వర్ సిల్క్ చీర ఎవ్వరికైనా చాలా బాగుంటుంది. కర్లీ హెయిర్ తో స్టైల్ చేయచ్చు.
రెడ్ కలర్ రఫుల్ చీర యువతులకు బాగుంటుంది. బ్రాలెట్ బ్లౌజ్ తో ట్రై చేయచ్చు.
సిల్వర్ టిష్యూ చీర, కొర్సెట్ బ్లౌజ్ తో చాలా అందంగా ఉంటుంది. రెడ్ లిప్‌స్టిక్ తో లుక్ పూర్తవుతుంది.
పింక్ కలర్ హెవీ వర్క్ చీర, ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది.
పెళ్లి, పార్టీలలో రెడ్ ప్రింటెడ్ రఫుల్ చీర ధరించి అందరినీ ఆకట్టుకోవచ్చు. చీరకు ఫ్యూజన్ లుక్ ఇవ్వడానికి బెల్ట్ వేసుకోవచ్చు.
పింక్ కలర్ సీక్వెన్స్ చీర పార్టీలకు చాలా బాగుంటుంది. రూ.1000 లోపు దొరుకుతుంది.
ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా?
Shani Jayanti: శని దేవునికి ఈ 5 సమర్పిస్తే.. అంతా మంచే జరుగుతుంది!
అతిగా ఆలోచించడం చాలా ప్రమాదకరం.. ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బయటపడతారు
షుగర్ పేషెంట్లు ఉదయమే ఇవి తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది